India Coast Guard Recruitment 2023 గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

India Coast Guard Recruitment 2023 :

10వ తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ చెన్నై నుండి గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ – సి విభాగంలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 05వ తేదీ నుండి సెప్టెంబర్ 13వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Coast Guard Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Coast Guard Chennai Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

Coast Guard Notification 2023 నందు మొత్తం 10 పోస్టులు కలవు. 04 సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు, 01 షీట్ మెటల్ వర్కర్ (స్కిల్డ్) పోస్టులు, 01 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ క్లీనర్) పోస్టులు, 01 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్) పోస్టులు, 01 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (చౌకీదార్), 02 ఆన్ స్కిల్డ్ లేబర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Group-C Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ క్లీనర్) – 10th క్లాస్ ఉత్తీర్ణతతో పాటు మెకానిక్ వర్కుషాప్ విభాగంలో రెండేళ్ల అనుభవం.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (స్వీపర్) – 10th క్లాస్ ఉత్తీర్ణతతో పాటు ఏదయినా గుర్తింపు పొందిన సంస్థ నుండి స్వీపర్ విభాగంలో రెండేళ్ల అనుభవం.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (చౌకీదార్) – 10th క్లాస్ పాస్ ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుండి రెండేళ్ల అనుభవం.
  • ఆన్ స్కిల్డ్ లేబర్- 10th క్లాస్ పాస్ లేదా ITI ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో 3 ఏళ్ళ అనుభవం

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• India Coast Guard
ఖాళీలు• 10 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాThe Commander Coast Guard Region (East), Near Napier Bridge Fort St George (PO), Chennai – 600 009
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంపోస్టును బట్టి జీతం
మా యాప్క్లిక్ హియర్

India Coast Guard Recruitment 2023 Apply Process :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 05, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 13, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment