TS Govt Jobs 2023 తెలంగాణా లో మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Govt jobs 2023 :

TS రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ మదర్సా బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పే స్కేల్ మ్యాట్రిక్స్ లెవల్-6 ప్రకారం NMBSE కింద రిజిస్టర్ అయిన వివిధ మదర్సా స్కూల్స్ నందు ఖాళీగా గల ప్రైమరీ టీచర్స్ (PRT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎవ్వరికీ తెలియని నోటిఫికేషన్ కాబట్టి ఇదొక చక్కని అవకాశం. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 01వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 4 | ◆ వాట్సాప్ గ్రూప్ – 2
మా యాప్

మీరు కనుక సులభంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NMBSE Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తుకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NMBSE Vacancy Details 2023 :

ఖాళీల వివరాలు :

NMBSE Notification 2023 నందు మొత్తం 1271 పోస్టులు కలవు. ఇందులో కేటగిరీ వారీగా గమనిస్తే జనరల్‌ వారికి 651 పోస్టులు, ఓబీసీ వారికి 256 పోస్టులు ఎస్సీ వారికి 110 పోస్టులు, ఎస్టీ వారికి 102 పోస్టులు మరియు ఈడబ్ల్యూఎస్‌ వారికి 131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NMBSE Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయువారు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డీయిడి (లేదా)
  • డిగ్రీతో పాటు BEd ఉత్తీర్ణత.
  • స్టేట్ లేదా సెంట్రల్ టెట్ క్వాలిఫై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NMBSE
ఖాళీలు• 1271 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 35,000/-
మా యాప్క్లిక్ హియర్

NMBSE PRT Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 750/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 11, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment