NABARD Recruitment 2023 గ్రామీణ వ్యవసాయ బ్యాంకులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NABARD Recruitment 2023 :

NABARD ప్రతిష్టాత్మక బ్యాంకింగ్ పరీక్షలలో ఒకటిగా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ & రూరల్ డెవలప్‌మెంట్, ప్రతి సంవత్సరం ప్రసిద్ధ బ్యాంకింగ్ విభాగంలో భాగం కావాలనుకునే వేలాది మంది అభ్యర్థులను ఆకర్షిస్తుంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. భారతదేశం యొక్క ఈ అపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దేశవ్యాప్తంగా శాఖలను కలిగి ఉంది మరియు భారతదేశంలో వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాల ఆర్థిక స్థితిని వేగవంతం చేసే ప్రణాళిక, కార్యకలాపాలు మరియు నిర్వహణ విధానాలను చూస్తుంది.

NABARD, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. మొత్తం 150 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. సెప్టెంబర్ 02వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NABARD Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NABARD Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

NABARD Notification 2023 నందు మొత్తం 150 మేనేజర్ గ్రేడ్ – ఎ పోస్టులు కలవు. ఇందులో 77 జనరల్ విభాగంలో పోస్టులు, 40 కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు, 15 ఫైనాన్స్ పోస్టులు, 03 కంపెనీ సెక్రటరీ పోస్టులు, 03 సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు, 03 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టులు, 02 జియో ఇన్ఫర్మేటిక్స్ పోస్టులు, 02 ఫారెస్ట్రీ పోస్టులు, 02 ఫుడ్ ప్రాసెసింగ్, 02 స్టాటిస్టిక్స్ పోస్టులు, 01 మాస్ కమ్యూనికేషన్/మీడియా స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NABARD Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

సంబంధిత విధానంలో డిగ్రీ ఉత్తీర్ణత

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NABARD
ఖాళీలు • 150
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మా యాప్క్లిక్ హియర్

NABARD Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 150/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 02, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 23, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment