AP AHD Recruitment 2023 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీకి కొత్త నోటిఫికేషన్

AHD Recruitment 2023 :

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రేడియోగ్రాఫర్ పోస్టులను చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ AP AHD Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

AP AHD Vacancy 2023 :

ఖాళీల వివరాలు :

AHD Notification 2023 నందు మొత్తం 03 రేడియోగ్రాఫర్ పోస్టులు కలవు. ఇందులో 01 పోస్టు చిత్తూరు జిల్లా నందు, 01 పోస్టు వైస్సార్ కడప జిల్లా నందు మరియు 01 పోస్టు కాకినాడ జిల్లా నందు ఖాళీగా కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, AHD Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు రేడియోగ్రాఫర్ నందు డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Animal Husbandry
ఖాళీలు • 03
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
చిరునామాDirectorate of Animal Husbandry, A.P, Vijayawada, NTRVSSH Campus, Labbipeta, Vijayawada-520010
మా యాప్క్లిక్ హియర్

AP Animal Husbandry Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 28, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 11, 2023

ఎంపిక ప్రక్రియ :

  • మెరిట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment