SVNIRTAR Recruitment 2023 :
SVNIRTAR స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అకౌంటెంట్, ఒకేషనల్, ఇన్స్ట్రక్టర్ పోస్టులు, వర్క్‌షాప్ సూపర్వైజర్ పోస్టులు, క్లర్క్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
ఖాళీలు :
క్లినికల్ అసిస్టెంట్ (స్పీచ్ థెరపిస్ట్) – 03 పోస్టులు
క్లినికల్ అసిస్టెంట్ (డెవలప్మెంటల్ థెరపిస్ట్) – 03 పోస్టులు
అకౌంటెంట్ – 03 పోస్టులు
స్పెషల్ ఎడ్యుకేటర్స్ / ఒ అండ్ ఎం ఇన్స్ట్రక్టర్ – 07 పోస్టులు
ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ – 03 పోస్టులు
వర్క్‌షాప్ సూపర్వైజర్ – 04 పోస్టులు
క్లర్క్/ టైపిస్ట్ – 04 పోస్టులు
డైరెక్టర్ – 04 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీఎంఆర్) – 03 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పీచ్) – 03 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్ సైకాలజీ) – 03 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) – 04 పోస్టులు
లెక్చరర్ ఫిజియోథెరపీ – 04 పోస్టులు
లెక్చరర్ ఆక్యుపేషనల్ థెరపీ – 03 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 04 పోస్టులు
రిహాబిలిటేషన్ ఆఫీసర్ – 04 పోస్టులు
ప్రోస్టెటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్ – 15 పోస్టులు
అసిస్టెంట్ – 04 పోస్టులు
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
SVNIRTAR Notification 2023 Full Details :
మొత్తం పోస్టులు | • 77 |
వయస్సు | • 56 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హత | ప్రత్యేక విద్యావేత్త : డిప్లొమా / B.Ed తో గ్రాడ్యుయేషన్. / ప్రత్యేక విద్యలో పిజి డిప్లొమా లేదా తత్సమానం. కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం. RCIతో నమోదు వృత్తి బోధకుడు : డిప్లొమా ఇన్ వొకేషనల్ ట్రైనింగ్/D.Edతో హయ్యర్ సెకండరీ. / B.Ed./ PG డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్/తత్సమాన కోర్సును RCI గుర్తించింది. కనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం. RCIతో నమోదు. వర్క్‌షాప్ సూపర్వైజర్ : 10+2 లేదా తత్సమాన అర్హత. ప్రోస్తేటిక్స్ & ఆర్థోటిక్స్‌లో డిప్లొమా / సర్టిఫికేట్. సంబంధిత ప్రాంతంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం. క్లర్క్ / టైపిస్ట్ : హయ్యర్ సెకండరీ (10+2) లేదా తత్సమాన అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానంతో టైపింగ్ స్పీడ్ 35 wpm. సంబంధిత ప్రాంతంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 800/- |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 14, 2023 |
దరఖాస్తు కు చివరి తేదీ. | జూన్ 07, 2023 |
SVNIRTAR Non Teaching Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అధికారిక వెబ్సైట్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |