SVNIRTAR Recruitment 2023 ఇంటర్ అర్హతతో గుమస్తా ఉద్యోగాలు భర్తీ

SVNIRTAR Recruitment 2023 : SVNIRTAR స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అకౌంటెంట్, ఒకేషనల్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వర్క్‌షాప్ సూపర్‌వైజర్ పోస్టులు, క్లర్క్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ … Read more