VSSC Recruitment 2023 జస్ట్ 10th అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీ

VSSC Recruitment 2023 :

ఇస్రో అనుబంధ సంస్థ అయినటువంటి VSSC నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Ap govt jobs 2023

VSSC Notification 2023 Full Details :

VSSC నోటిఫికేషన్ ఏప్రిల్ 25, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

మరిన్నీ జాబ్స్ :

శాఖ• VSSC
ఖాళీలు• టెక్నికల్ అసిస్టెంట్ – 60 పోస్టులు
• డ్రాఫ్ట్స్ మెన్ – 05 పోస్టులు
• సైంటిఫిక్ అసిస్టెంట్ – 02 పోస్టులు
• లైబ్రరీ అసిస్టెంట్ – 01 పోస్టులు
• రేడియా గ్రాఫర్ – 01 పోస్టులు
• టెక్నీషియన్ B – 43 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 20 – 25, 27, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుడ్రాఫ్ట్స్‌మన్ :

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ ఉత్తీర్ణత.

రేడియోగ్రాఫర్ :

డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ.

టెక్నికల్ అసిస్టెంట్ :

మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్, కంప్యూటర్ టెక్నాలజీ విభాగాలలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా లేదా ల్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌ లేదా కెమిస్ట్రీలో ఇంజినీర్‌లో డిప్లొమా.

సైంటిఫిక్ అసిస్టెంట్ :

ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ.

లైబ్రరీ అసిస్టెంట్ :

గ్రాడ్యుయేషన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- ,
• మిగితా అభ్యర్ధులు – రూ 100/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• మే 04, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 18, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

ISRO Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Ts jobs 2023

Leave a Comment