AAI Recruitment 2023 :
AAI భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెక్యురిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు రాయ్‌పూర్ ఎయిర్‌ఫోర్టులో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ AAI Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
దరఖాస్తు తో పాటు జాతపరచవలసిన పత్రలు గమనిద్దాం. ముందుగా 10వ తరగతి మార్క్ షీట్ & ఉత్తీర్ణత సర్టిఫికేట్. 10+2 / ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ & మార్క్ షీట్ సర్టిఫికేట్ లేదా ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. SC / ST / OBC అభ్యర్థుల విషయంలో కుల ధృవీకరణ పత్రం. అనుభవ ధృవీకరణ పత్రం. పాన్ కార్డ్ కాపీ, ఆధార్ కార్డ్ కాపీ, రద్దు చేయబడిన చెక్ లీఫ్. ప్రాథమిక AVSEC / స్క్రీనర్ / DG సర్టిఫికేట్ (మొదటి & చివరి), దరఖాస్తు ఫారమ్‌పై ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు రంగు ఫోటో ఒకటి అతికించండి.
AAI Latest Vacancy 2023 :
సెక్యూరిటీ స్క్రీనర్ – 25
AAICLAS Notification 2023 Eligibility :
వయస్సు :
మే 31, 2023వ తేదీ నాటికి దరఖాస్తు దారుల వయస్సు 50 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీసీఏఎస్ బేసిక్ సర్టిఫికెట్, బీసీఏఎస్ స్క్రీనర్ సర్టిఫికెట్ ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు స్థానిక భాషలో మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
AAI Secuirity Screener Recruitment 2023 Apply Process :
పోస్టులు | • 08 |
దరఖాస్తు విధానం | • ఆసక్తి కలిగిన అభ్యర్ధులు క్రింది లింక్ నుండి అప్లికేషన్ పత్రం ను డౌన్లోడ్ చేసుకొని కింది చిరునామా నందు ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన అభ్యర్ధుల మెరిట్ జాబితా వెబ్సైట్లో ఉంచుతారు. |
చిరునామా | Conference Hall, 1st Floor, AAI, Old Terminal Building, S.V. Airport, Raipur – 492015. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
ఇంటర్వ్యూ తేదీ | జూన్ 12, 2022 |
జీతం | నెలకు రూ 15,000/- |
ఎంపిక ప్రక్రియ | ఇంటర్వ్యూ |
AAICLAS Security Screener Recruitment 2023 Application Form :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |