Jio WFH Jobs 2023 ఇంటర్ అర్హతతో జియో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Nio WFH Jobs 2023 :

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూసేవారికి ప్రముఖ కంపెనీ అయినటువంటి జియో నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా చాట్ ప్రాసెస్, మెయిల్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయినవారికి 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అక్టోబర్ 09వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు.

[wptb id="7869" not found ]

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Jio Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

WFH jobs 2023 :

ఖాళీల వివరాలు :

Jio Notification 2023 నందు మొత్తం 50 పోస్టులు కలవు. ఇందులో చాట్, మెయిల్ ప్రాసెస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, WFH Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
అభ్యర్థి తప్పనిసరిగా పేపర్‌పై 6 నెలల BPO అనుభవం కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• Jio
ఖాళీలు • 50
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పంపాంచాలి.
మా యాప్క్లిక్ హియర్

Work From Home jobs 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 09, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 15, 2023

ఎంపిక ప్రక్రియ :

  • ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

11 thoughts on “Jio WFH Jobs 2023 ఇంటర్ అర్హతతో జియో నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

Leave a Comment