AP AHD Recruitment 2023 పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీకి కొత్త నోటిఫికేషన్

AHD Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రేడియోగ్రాఫర్ పోస్టులను చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more