APPSC Recruitment 2023 ఏపీలో మరో 4377 ఉద్యోగాలు భర్తీ

APPSC Recruitment 2023 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్‌-1 విభాగానికి సంబంధించి సుమారు 140 పోస్టులు, అలాగే గ్రూప్‌-2 విభాగానికి సంబంధించి సుమారు 1082 పోస్టులతో క‌లిపి మొత్తం 1212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని ఆదేశించారు. నవంబర్‌ చివరి నాటికి మొత్తం … Read more