APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

APPSC Recruitment 2023 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. ఇందులో మొత్తం 3226 పోస్టుల ఉన్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more

APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 : APPSC ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతుగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు, పలు సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి … Read more

APPSC Recruitment 2023 ఏపీలో మరో 4377 ఉద్యోగాలు భర్తీ

APPSC Recruitment 2023 : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో గ్రూప్‌-1 విభాగానికి సంబంధించి సుమారు 140 పోస్టులు, అలాగే గ్రూప్‌-2 విభాగానికి సంబంధించి సుమారు 1082 పోస్టులతో క‌లిపి మొత్తం 1212 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని ఆదేశించారు. నవంబర్‌ చివరి నాటికి మొత్తం … Read more

APPSC Recruitment 2023 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ నందు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్‌ ఐటీలలో ఖాళీగా గల అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యం, ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి 3295 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన APPSC నోటిఫికేషన్‌ … Read more

APPSC Recruitment 2023 సిడిపిఓ ఉద్యోగాల భర్తీకి జబర్దస్త్ నోటిఫికేషన్

APPSC Recruitment 2023 : APPSC మంచి హోదాతో కూడిన ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా, అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే పోస్టింగ్ సాధించే అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి … Read more