ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
APS Recruitment 2021 Notification : సికింద్రాబాద్ – బొల్లారంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రక్షణ విభాగానికి చెందిన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కన్సల్టెంట్లు, హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులను కేవలం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ … Read more