APDME Recruitment 2023 ఆంధ్రప్రదేశ్‌ మరో 590 పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APDME Recruitment 2023 : APDME ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసపత్రి, వైద్య కళాశాలలలోని వివిధ స్పెషాలిటీల నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు … Read more