APDME Recruitment 2023 ఆంధ్రప్రదేశ్‌ మరో 590 పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APDME Recruitment 2023 :

APDME ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ ఆసపత్రి, వైద్య కళాశాలలలోని వివిధ స్పెషాలిటీల నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 17వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

సులభంగా అదేనండి రాతపరీక్ష లేకుండానే మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే ఈ APDME నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో వివిధ రకాల పోస్టులన్నీ కలిపి మొత్తం 590 పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

రాష్ట్రవ్యాప్తంగా గల ప్రభుత్వ ఆసపత్రి, వైద్య కళాశాలలలోని వివిధ స్పెషాలిటీల నందు 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా కలవు. మరి స్పెషాలిటీలు గమనిద్దాం. ఇందులో సర్జికల్ జీఈ, సర్జికల్ అంకాలజీ, యూరాలజీ, వాస్కులర్ సర్జరీ, అనస్థీషియా, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ, మెడిసిన్ జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, ఓబీసీ, ఆర్థోపెడిక్స్, సి.టి.సర్జరీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ జీఈ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ తదితరాలున్నాయి.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, APDME నుండి విడుదలైన Assistant Professor నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (డీఎం/ ఎండీ / ఎంఎస్‌ / డీఎన్‌బీ / డీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • DM3
ఖాళీలు• 590 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

APDME Notification 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

ఎంపిక విధానం :

పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 17
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 26, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

Leave a Comment