రైల్వే శాఖలో రాతపరిక్ష లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

KRCL Recruitment 2022 : KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2022 ఇప్పటి వరకు విడుదలైన రైల్వే నోటిఫికేషన్స్ లలో ఇదోక బెస్ట్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ … Read more

Amazon లో ఇంటర్ తో తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు

Amazon CSA Recruitment 2022 : ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలను ఇంటర్ అర్హతతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more

10వ తరగతి అర్హతతో వార్డు సహాయక ఉద్యోగాలు భర్తీ

HQ Western Command Recruitment 2022 : 10వ తరగతి అర్హతతో ఆర్మీ HQ వెస్టర్న్ కమాండ్ విభాగంలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వార్డు సహాయక, హెల్త్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more

ఎయిర్ పోర్టులలో 10th అర్హతతో ఉద్యోగాలు

Airport Jobs Recruitment 2022 : ఎయిర్ ఇండియా సర్వీసెస్ 10వ తరగత అర్హతతో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, కస్టమర్ ఏజెంట్, హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే … Read more

Wipro నుండి నాన్ వాయిస్ ఉద్యోగాలు భర్తీ

WIPRO Work From Home Jobs 2022 : WIPRO మల్టి నేషనల్ కంపనీ అయినటువంటి విప్రో నుండి ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన లో భాగంగా నాన్ వాయిస్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి … Read more

గ్రామీణ ఉపాధి ఆఫీసర్ | SBI Youth For India Fellowship

SBI Youth For India Fellowship 2022 : SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2022 నోటిఫికేషన్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో విడుదల చేయడం జరిగింది. SBI యూత్ ఫర్ ఇండియా అనేది ప్రసిద్ధ NGOల భాగస్వామ్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా CSR కార్యకలాపంగా ప్రారంభించబడిన, నిధులు సమకూర్చి మరియు నిర్వహించబడే ఫెలోషిప్ ప్రోగ్రామ్. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ పోస్టులను భర్తీ … Read more

వాట్సాప్ చాట్ ప్రాసెస్ జాబ్స్ 2022 | 12th అర్హత

work from home jobs 2022 : Ditto కంపనీ వాట్సప్ ద్వారా ఇన్సూరెన్స్ కవర్ చేయుటకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more

ఇంటర్ అర్హతతో చాట్ ప్రాసెస్ ఉద్యోగాలు

Tech Mahindra Chat Process Recruitment 2022 : Tech Mahidra టెక్ మహీంద్రా ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more

పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | 12th పాస్

Work From Home Jobs 2022 Notification : Work From Home Jobs టెక్ మహేంద్ర కంపనీ నుండి పరిమినెంట్ విధానంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 300 వాయిస్ ప్రాసెస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more

Amazon Jobs |అమెజాన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Amazon Work From Home Jobs Recruitment 2022 : Amazon Jobs అమెజాన్ హైదరాబాద్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి … Read more