Hyderabad Metro Rail Recruitment 2023 హైదరాబాద్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు

Hyderabad Metro Rail Recruitment 2023 : హైదరాబాద్ మెట్రో రైల్వే శాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ట్రైన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైంది. మే 29, 2023 దరఖాస్తులకు చివరితేది. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా … Read more