TATA టాటా చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో భారీ నోటిఫికేషన్

TATA Elxsi Off Campus Drive Recruitment 2022 TATA టాటా చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో అతి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా భారీగా సాఫ్ట్వేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more