TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్ | బ్యాక్ ల్యాక్స్ ఉన్న పర్లేదు అప్లై చేసుకోండి

TCS Nextstep Portal Recruitment 2022 : TCS దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థలలో ఒకటైనటువంటి టీసీఎస్ నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని అన్ని లోకేషన్లలో ఖాళీగా ఉన్నటువంటి ట్రెయినీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more