TS Contract Jobs 2023 తెలంగాణాలో 1241 కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్

TS Contract Jobs 2023 : TS SSA తెలంగాణా సర్వ శిక్షా అభియాన్ ఆధ్వర్యంలోని KGBV కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి … Read more