AP Inter 2nd Year Hall Tickets 2023 Download :
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రెండవ సంవత్సర ఫైనల్ పరీక్షల హాల్ టికెట్స్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే వారం అనగా మార్చి 16వ తేదీ నుండి జరిగే థియరీ పరీక్షకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారు. AP Inter Hall Tickets ను మార్చి 10, 2023న విడుదలయ్యే చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే జనరల్ మరియు వొకేషనల్ కోర్సు ప్రాక్టికల్ పరీక్ష కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియరీ పరీక్ష కోసం, BIEAP వారి అధికారిక వెబ్సైట్, అంటే bie.ap.gov.inలో AP ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్‌ను ప్రచురించి, అప్లోడ్ చేస్తుంది. క్రింద పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు అందించబడ్డాయి మరియు విద్యార్థులు వాటిని చదివి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
AP Bie Hall Ticket 2023 :
తాజా ఇంటర్మీడియట్ బోర్డు వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షలు రెండువ సంవత్సరం వారికి మార్చి16, 2023 నుండి ఏప్రిల్ 4, 2023 వరకు నిర్వహించబడుతాయి. ఇంటర్ బోర్డు వార్డు వారి అధికారిక వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్ హాల్ టికెట్ లింక్ యాక్టివేట్ అవ్వనుంది. అయిన వెంటనే, ఆధార్ నంబర్ లేదా రోల్ నంబర్ ద్వారా విద్యార్థులు దానిని pdf ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది ఇవ్వబడిన లింకుల ద్వారా కూడా పొందవచ్చు.
AP Inter Hall Ticket 2023 Download :
ఈ హాల్ టికెట్లో విద్యార్థి పేరు, కోర్సు పేరు, పరీక్ష తేదీలు, పరీక్షా కేంద్రం పేరు మరియు పరీక్ష సమయం మరియు సూచనల వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. క్రింది ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని తమ పేరు, తండ్రి పేరు, ఫోటో, సంతకం, గ్రూప్, మీడియం వంటి వివరాలను చెక్ చేసుకోండి. తప్పులు దొర్లినట్లైయితే కళాశాల ప్రిన్సిపాల్ లేదా జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేసి సరిదిద్దుకోగలరు.
AP Inter Time Table 2023 :
ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షల షెడ్యూల్ :
- 16 మార్చి 2023 : 2వ భాషా పేపర్ – II
- 18 మార్చి 2023 : ఇంగ్లీష్ పేపర్ – II
- 21 మార్చి 2023 : గణితం పేపర్ – IA, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 24 మార్చి 2023 : గణితం పేపర్ -IB, బోటనీ పేపర్ – I, సివిక్స్ పేపర్ – I
- 27 మార్చి 2023 : ఫిజిక్స్ పేపర్ – I, ఎకనామిక్స్ పేపర్ – I
- 29 మార్చి 2023 : కెమిస్ట్రీ పేపర్ – I, కామర్స్ పేపర్ – I, సోషియాలజీ పేపర్ – I, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ – I
- ఏప్రిల్ 1, 2023 : పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ పేపర్ – I, కోర్సు మ్యాథ్స్ పేపర్ – I (బైపీసీ విద్యార్థుల కోసం)
- ఏప్రిల్ 4, 2023 : మోడరన్ లాంగ్వేజ్ పేపర్ – I, జాగ్రఫీ పేపర్ – I
AP 2nd Year Hall Tickets 2023 Download Links :
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ హాల్ టికెట్స్ | క్లిక్ హియర్ |
తెలంగాణా ఇంటర్ హాల్ టికెట్స్ | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |