AP Government jobs 2023 :
AP Govt jobs 2023 కేవలం 10th అర్హతతో సొంత గ్రామములో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 12వ తేదీ నుండి జూలై 19వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. 10వ తరగతి పాసైన మహిళా అభ్యర్థులందరు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు చక్కని అవకాశం కలదు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
సులభంగా మంచి జాబ్ పొందాలనుకున్నట్లైతే అదీను ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి హెల్పర్ పోస్టులున్నాయి. మీకు ఇదొక సువర్ణ అవకాశం తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.
పోస్టుల వివరాలు :
AP Angnawadi Notification 2023 నందు 06 అంగన్వాడీ కార్యకర్తలు మరియు 34 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా కలవు.
వయస్సు :
దరఖాస్తు చేయు అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల అభ్యర్థులు 21సంవత్సరములు నిండినవారు లేని యెడల 18సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు. అంగ మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST అభ్యర్థుల హ్యాబిటేషన్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హతలు :
- అంగన్వాడీ వర్కర్ – 10వ తరగతి
- అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
జీతభత్యాలు :
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ 11,500/-, మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ 7,000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ 7,000/- చెల్లించబడును. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
ఎంపిక విధానం :
CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ నందు పాసు కావలెను. కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారిచే దృవికరణ చేసినవి జతపరచవలయును. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయునని తెలియజేయడం జరిగింది.
శాఖ | • WDCW, AP, అనంతపురం |
ఖాళీలు | • 40 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి • దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును స్వయంగా ఆయా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి చేర్చాలి. |
• అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి. • పదవ తరగతి ఉత్తీర్ణత నేటివిటీ సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ • నివాసం స్థానికురాలు అయి ఉండాలి. • కులము & నివాసం ఎస్.సి/ఎస్.టి/బి.సి.అయితే మొదలగునవి మార్క్స్ మెమో. | |
దరఖాస్తు ఫీజు | • జనరల్, బీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు మరియు • మిగితా అభ్యర్ధుల – ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూలై 09, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 19, 2023 |
ఎంపిక విధానం | • మెరిట్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
జతపరచవలసిన పత్రాలు :
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే. తప్పనిసరిగా టిసి/స్టడీ సర్టిఫికేట్లు జతపరచాలి.
I want job
I. WANT.job. On. 12
అప్లై చేయగలరు.
This job 🙏🏻plzzz sir
Meeru eligible ayite apply cheyandi
I. Want AJob. On. 12th pass
Lab. Attender posts. Either. Any. Shopping mal. Jo
I want job sir please
Job kavali
అర్హతను బట్టి అప్లై చేసుకోగలరు
Anganwadijob
Job kavali
Apply cheyagalaru