BARC Recruitment 2023 :
BAARC భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుండి 3456 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా స్టైఫండరీ ట్రైనీ, అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
BARC Notification 2023 :
BARC నోటిఫికేషన్ ఏప్రిల్ 20, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరిన్నీ జాబ్స్ :
- AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఉద్యోగ నోటిఫికేషన్
- Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
శాఖ | • BARC |
పోస్టులు | • టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) – 24 పోస్టులు • టెక్నికల్ ఆఫీసర్ – 181 పోస్టులు • సైంటిఫిక్ అసిస్టెంట్ – 07 పోస్టులు • స్టైపెండరీ ట్రైనీ క్యాట్ I – 1216 పోస్టులు • స్టైపెండరీ ట్రైనీ క్యాట్ II – 2946 పోస్టులు |
ఖాళీలు | 4374 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 20 – 35, 37, 40 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. • స్టైపెండరీ ట్రైనీ క్యాట్ – I : సంబంధిత ఫీల్డ్‌లో డిప్లొమా లేదా బియస్సి ఉత్తీర్ణత. • స్టైపెండరీ ట్రైనీ క్యాట్ – II : 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత. • టెక్నికల్ ఆఫీసర్ – సంబంధిత విభాగంలో B Tech లేదా MSc • సైంటిఫిక్ అసిస్టెంట్ – ఫుడ్ సైన్స్ లేదా హోమ్ సైన్స్ లేదా న్యూట్రిషన్లో |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • ఏప్రిల్ 24, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • మే 22, 2023 |
ఎంపిక విధానం | • వ్రాత పరీక్ష (టెక్నికల్ ఆఫీసర్ కాకుండా ఇతర పోస్టులకు) • ఇంటర్వ్యూ (టెక్నికల్ ఆఫీసర్ కోసం మాత్రమే) • నైపుణ్య పరీక్ష (టెక్నీషియన్ మరియు క్యాట్. 2 స్టైపెండరీ ట్రైనీ కోసం) • డాక్యుమెంట్ వెరిఫికేషన్ • వైద్య పరీక్ష |
మా యాప్ | క్లిక్ హియర్ |
BARC Recruitment 2023 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |