BRO Recruitment 2022 :
BRO బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన పరిధిలోని బోర్డర్ రోడ్స్ వింగ్ – జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైన వారు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు, అలానే ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
BRO Recruitment 2022 Notification :
పోస్టులు | • స్టోర్ కీపర్ టెక్నికల్ – 377 • మల్టి స్కిల్డ్ వర్కర్ – 499 |
వయస్సు | • 25, 27 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | ◆ స్టోర్ కీపర్ – 10+2 ( ఇంటర్మీడియట్ ) ఉత్తీర్ణత మరియు వాహనాలు లేదా ఇంజినీరింగ్ పరికరాలకు సంబంధించిన స్టోర్ కీపింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. ◆ మల్టి స్కిల్డ్ వర్కర్ – 10వ తరగతితో పాటు మోటార్ లేదా వాహనాలు లేదా ట్రాక్టర్ల మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. Railway jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. |
చిరునామా | Commandant, GRFE Centre, Gighi Camp, Pune- 411015 |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జులై 28, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 10, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
BRO Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Super
Iam intrested for the job
apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Satram village, saravakota Mondal, Srikakulam disctric
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Ew vaalaki leva
Refer notification
👌👌👌
Super
Sadanandam Dyaga
Waden
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Pingback: LIC నుండి సొంత జిల్లాలోనే పని చేయు విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: LIC, జోమాటో నుండి సొంత జిల్లాలోనే పని చేయు విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: పోస్టల్ శాఖలో 97,100 ఉద్యోగాలు | తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts 24
Pingback: ఆదర్శ పాఠశాలలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: ఫైర్ డిపార్ట్మెంట్ నందు 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
I want this job sir
apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి