CSL Recruitment 2023 కేంద్రప్రభుత్వ సంస్థ నుండి 300 వర్క్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

CSL Recruitment 2023 :

CSL అద్భుతమైన నోటిఫికేషన్ ని ఈ రోజు మీ ముందు తీసుకు రావడమైతే జరిగింది. 300 ఖాళీలున్నాయి. కేవలం ఐటీఐ పూర్తి చేసి ఉంటే చాలు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ నందు ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ నందు దరఖాస్తులకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. జూలై 14వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్

సులభంగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలనుకున్నట్లైతే ఈ CCL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో వివిధ రకాల పోస్టులన్నీ కలిపి మొత్తం 300 ఖాళీలున్నాయి. కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని జిల్లాల వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

ఖాళీల వివరాలు :

కొచ్చిన్ షిప్‌యార్డ్ నందు 300 వర్క్‌మ్యాన్ పోస్టులు ఖాళీగా కలవు. ట్రేడ్ల వారీగా మనం గమనిస్తే షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ రైట్ వుడ్ గా చెప్పుకోవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, Coachin Shipyard నుండి విడుదలైన Workmen నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

10th, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ • CSL
ఖాళీలు• 300 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
జీతంరూ 23,300/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Coachin Shipyard Workmen Recruitment 2023 :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక ప్రక్రియ :

ఫేజ్ I – ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ టెస్ట్
ఫేజ్ II- ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – జూలై 14
  • దరఖాస్తు కు చివరి తేదీ – జూలై 28, 2023

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్

Leave a Comment