Deta Entry Operator Jobs | 17,000 | సొంత జిల్లాలలో ఉద్యోగం

ప్రభుత్వ డేటా ఎంట్రీ ఆపరేట్ ఉద్యోగాలు భర్తీ :

తెలంగాణా రాష్ట్రప్రభుత్వం, హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ నందు ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, టెక్నిషియన్, జేఆర్ఫ్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా భర్తీ చేయనున్నారు కాబట్టి ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాలోని నిజాం ఇనిస్టిట్యూట్ పరిధిలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
నిజాం ఇన్స్టిట్యూట్, హైదరాబాద్
పోస్టులు : కుటంబ మరియు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విదులైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్, టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, సీనియర్ రిసర్చ్ ఫెలో, సైంటిస్ట్, స్టాఫ్ నర్స్.

అర్హతలు :

విద్యార్హత : నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.

పోస్టు జీతంఅర్హత
డేటా ఎంట్రీ ఆపరేటర్17,000/-ఏదైని డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం
స్టాఫ్ నర్స్31,500/-బియస్సి నర్సింగ్, కనీసం ఐదు సంవత్సరాల అనుభవం
టెక్నీషియన్16,000/-డియంయల్టి లేదా బియస్సి
జేఆర్ప్/యస్ఆర్ఫ్ఫ్31,000/-యంబిబియస్/ఫార్మడి/యంఫార్మ్/పిహెచ్ది
సైంటిస్ట్ – డి67,000/-యండి/డియం/పిహెచ్ది
Deta Entry Operator Jobs

దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను ‘డీన్స్ ఆఫీస్, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్- 500082 అనే చిరునామాకు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మిగితా క్యాస్ట్ అభ్యర్థులు కానీ, ఎవ్వరు ఒక్క రూపాయి చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 08, 2020
దరఖాస్తు ఆఖరు తేదీ – డిసెంబర్ 10, 2020
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించగలరు.
ముఖ్యమైన లింకులు : ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ హియర్
అధికారిక వెబ్ సైట్ క్లిక్ హియర్
deta entry operator jobs notification

గమనిక : ఆంధ్రప్రదేశ్ వారు కానీ లేదా తెలంగాణా వారు కానివ్వండి మీ ప్రాంతం మరియు జిల్లా పేరుని కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయివేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగ సంచారాన్ని మీకు తెలియజేస్తాము.

16 comments

  1. plz send website sir govt website chupistaledu plz send data entry post ku sambandinchina website pampandi sir

    1. అధికారిక వెబ్సైట్ అనే అప్షన్ లో ఉందిగా మరియు మీరు ఆఫ్ లైన్ అప్లై కాబట్టి డైరెక్టుగా అప్లికేషన్ ఫారం తీసుకొని అప్లై చేసుకోండి.

  2. GUNDALA NAGA RAJU
    S/o CHENNAKESAVA RAO
    2-176,YADAVULA BAZAR,
    OLD TOWN, MACHERLA (MD) (PO)
    GUNTUR (DT) ANDHRA PRADESH
    PIN NUMBER 522426
    CELL NUMBER :9441459453
    9440717373

    1. తప్పకుండా మేము రోజు కనీసం ఇక నుండి 20 నుండి 30 జాబ్ అప్డేట్స్ ను telugujobalerts24 అనే వెబ్సైట్లో పోస్ట్ చేస్తాము.కావున మా వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *