IAF Recruitment 2021/10వ తరగతితో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Indian Air Force Recruitment 2021 / Telugujobalerts24

భారత వైమానిక దళంలో 1,524 గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్‌డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు పోస్టలు, కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేవలం రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా పై ఉద్యోగాలు కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే భారత వైమానిక దళం నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :

ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్

  • ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :

  • ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
  • ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

IAF Recruitment 2021 Full Details :

పోస్టులుస్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్‌డీసీ, కార్పెంటర్, హిందీ టైపిస్టు
ఆన్ లైన్ చేయుటకు కావలసిన పత్రాలు1. 10వ తరగతి మార్కు లిస్ట్      
2. ఆధార్ కార్డ్    
3. ఫోటో, సిగ్నేచర్  
వయస్సు25 ఏళ్ళు మించకూడదు,SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుసీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ – డిగ్రీ (మాథెమాటిక్స్/ స్టాటిస్టిక్స్)
స్టెనో టైపింగ్,LDC, హిందీ టైపిస్ట్ – 10+2(Inter) + కంప్యూటర్ పరిజ్ఞానం
హౌసెకీపింగ్ స్టాఫ్, అయః/వార్డ్ సహాయక, లాండ్రిమ్యాన్ – 10వ తరగతి
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ indianairforce.nic.in/  నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని  క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. • అభ్యర్థులు ఆన్ లైన్  విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు, మిగితా అభ్యర్థులు ఎవరు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ Adjt ( A ) Air Force Station Ratanada, Jodhpur ( Raj ) -342011
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 04, 2021
దరఖాస్ చివరి తేదీమే 02, 2021
పరీక్ష తేదీజూన్ మొదటి వారం
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంరూ 34,000/-
నోటిఫికేషన్క్లిక్క్ హియర్
అప్లికేషను ఫార్మ్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.

1 thought on “IAF Recruitment 2021/10వ తరగతితో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”

  1. Pingback: APCPDCL Recruitment 2021/జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *