రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 8000 ఉద్యోగాలు భర్తీ :
ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ లో సుమారుగా ఎనిమిది వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లయితే న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా చూస్తే 2014 నుంచి 2020 వరకు పదవి విరమణ సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉందని అయితే తెలియజేశారు. త్వరలో 8000 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్,డ్రైవర్, కండక్టర్ మరియు మెకానిక్ పోస్టులను కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటి వరకైతే రాతపరీక్ష లేకుండా ఎంపిక చేస్తూ వచ్చారు మరి ఈ నోటిఫికేషన్ కు రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా జిల్లాలోని ఆర్టీసీ డిపోల నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
TSRTC Recruitment 2021 Full Details :
పోస్టులు | డ్రైవర్,కండక్టర్,జూనియర్ అసిస్టెంట్ మరియు మెకానిక్ |
ఖాళీలు | 8000 |
వయస్సు | 42ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | డ్రైవర్ – 10వ తరగతి మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కండక్టర్ – 10వ తరగతి జూనియర్ అసిస్టెంట్ – డిగ్రీ మెకానిక్ – 10వ తరగతి మరియు ఐటీఐ |
READ MORE | రెసిడెన్షియల్ స్కూల్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ tsrtc.telangana.gov.in నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | తెలియజేస్తారు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | తెలియజేస్తారు |
దరఖాస్తు చివరి తేదీ | తెలియజేస్తారు |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
READ MORE | సౌత్ సెంట్రల్ రైల్వే లో అటెండర్ ఉద్యోగాలు |
వేతనం | రూ 25,000/- |
TSRTC Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆఫీషియల్ వెబ్సైట్ | క్లిక్ హియర్ |
Download Our App | Click Here |
10+2
Ha Eligible
S/o shankar 2_97/6pochama wada ,mandal ,wankidi, khamana khamana adilabad ,andra pradhes
Pin code 504295
Notification raagane teliyajestanamdi