అగ్రికల్చరల్ రీసర్చ్ సెంటర్ నందు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

NAARM Recruitment 2021 Notification :

ICAR – NAARM నేషనల్ అకాడమీ అగ్రికల్చరల్ రీసర్చ్ సెంటర్, హైదరాబాద్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ -1, యంగ్ ప్రొఫెషనల్ -2, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

NAARM Recruitment 2021 Notification Full Details :

పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ గ్రేడ్ -II : 17,
ఆఫీస్ అసిస్టెంట్ : 1
ఖాళీలుయంగ్ ప్రొఫెషనల్ -2,
ఆఫీస్ అసిస్టెంట్
వయస్సు27, 47 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుఆఫీస్ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్ లేదా 10+2
యంగ్ ప్రొఫెషనల్ -2 : పోస్టను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పోస్టుగ్రాడ్యుట్
నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ లో గాని, ఆఫ్ లైన్ లో గాని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
• ఇంంతేఇంటర్వ్యూ కు వెళ్లే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ మరియు రెస్యూమ్ ను ఫిల్ చేసి తీసుకెళ్లగలరు.
చిరునామాNational Academy of Agricultural Research Management, Rajendranagar, Hyderabad.
డిసెంబర్ 14, 2021
ఇంటరివ్యూ తేదీడిసెంబర్ 16, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 19,000 /-
Telugujobalerts24

NAARM Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24
Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *