వస్త్ర మంత్రిత్వశాఖ లో ఉద్యోగాలు | NIFT Recruitment 2021

NIFT Recruitment 2021 Notification :

న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్ఇట్యూట్ ఆఫ్ ఫ్యాష‌న్ టెక్నాల‌జీ ( నిఫ్ట్ ‌), నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే న్యూ ఢిల్లీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

NIFT Recruitment 2021 Full Details :

పోస్టులు టెక్నిక‌ల్ కన్స‌ల్టెట్ ( ఐటీ ), రిసెర్చ్ అసిస్టెంట్ ( ఐటీ ), అసిస్టెంట్ ( ఐటీ ), డాక్యుమెంటేష‌న్ అండ్ మెటాడేటా క్రియేట‌ర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ అసోసియేట్, ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్, రిసెర్చ్ అసోసియేట్‌.
ఖాళీలు09
వయస్సు50ళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్, బీఈ / బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఏ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.
• సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు మెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మెయిల్ ఐడి[email protected]
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 16, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 09,2021
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ
READ MORE 10th తో అటెండర్ ఉద్యోగాలు
వేతనం రూ 40,000 /-
Telugujobalerts24

నోటిఫికేషన్క్లిక్ హియర్

అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *