BSIP ఇంటర్ అర్హతతో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

BSIP Recruitment 2022 :

BSIP బీర్బల్ సాహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్ నందు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Non Teaching Staff Recruitment

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts24
Latest Govt Job Updates 2022

BSIP Vacancy 2022 Notification :

పోస్టులు • టెక్నికల్ అసిస్టెంట్ – ఎ
• టెక్నికల్ అసిస్టెంట్ – డి
• అప్పర్ డివిజన్ క్లర్క్
వయస్సు• 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్• లక్నో
విద్యార్హతలుటెక్నికల్ అసిస్టెంట్ – ఎ :
• 50% మార్కులతో 10 + 2 లేదా
• 50% మార్కులతో సంబంధిత టెక్నికల్ విభాగం నందు అర్హత కలిగి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్-డి :
• బియస్సి లేదా బి లైబ్రరీ పూర్తై ఉండాలి. లేదా
• తత్సమాన అర్హత లేదా
• డిప్లొమా ఇంజినీరింగ్
అప్పర్ డివిజన్ క్లర్క్ :
• గ్రాడ్యుయేట్ మరియు కంప్యూటర్ టైపింగ్.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
Railway jobs 2022
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 01, 2022
TSRTC లేటెస్ట్ జాబ్స్
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 28, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, స్కిల్ టెస్ట్
వేతనం రూ 28,500 /-
telugujobs

BSIP Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే ప్రతి రోజు మా వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి.

Latest Jobs :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *