DRDO RAC Recruitment 2023 రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DRDO RAC Recruitment 2023 :

DRDO దిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలోని RAC రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
TS Govt Jobs 2023

RAC గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు మరియు సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు వారి చివరి సంవత్సరం పరీక్షకు హాజరైన లేదా హాజరైన విద్యార్థులతో సహా RAC వెబ్‌సైట్ rac.gov.in ద్వారా చెల్లింపు యొక్క లెవెల్-10 (7వ CPC)లో డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో సైంటిస్ట్ `B’ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం పేర్కొన్న విభాగాలు మరియు వర్గాల్లో మ్యాట్రిక్స్ రూ.56,100/‐ చేరిన సమయంలో మొత్తం చెల్లింపులు (HRA మరియు అన్ని ఇతర అలవెన్సులు కలిపి) సుమారుగా ఉంటాయి రూ 1,00,000/‐ p.m ప్రస్తుత మెట్రో సిటీ రేటుతో DRDO, భారతదేశపు ప్రీమియర్ డిఫెన్స్ R&D సంస్థ, డిఫెన్స్ రీసెర్చ్ & అని పిలువబడే గ్రూప్ ‘A’ (గెజిటెడ్) సాంకేతిక సేవలో ప్రకాశవంతమైన, అర్హత కలిగిన మరియు సమర్థులైన శాస్త్రవేత్తలను నియమించింది. డెవలప్‌మెంట్ సర్వీస్ (DRDS) మరియు దాని ప్రయోగశాలలు/స్థాపనలలో విస్తృత సాంకేతిక పరిజ్ఞానాలలో ఉత్తేజకరమైన మరియు సవాలు చేసే కెరీర్ అవకాశాలను అందిస్తుంది.

DRDO Scientist B Vacancy 2023 :

ఖాళీలు :

సైంటిస్ట్‌ బీ పోస్టులు.
మొత్తం ఖాళీలు – 181
కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు :
అన్‌ రిజర్వ్‌డ్‌ – 73
ఈడబ్ల్యూఎస్‌ – 18
ఓబీసీ – 49
ఎస్సీ – 28
ఎస్టీ – 13

విభాగాలు :

  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌
  • మెకానికల్ ఇంజినీరింగ్‌
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజినీర్
  • ఎలక్ట్రికల్ ఇంజినీర్, మెటీరియల్ ఇంజినీరింగ్‌
  • మెటీరియల్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్‌
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్‌
  • భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం
  • కెమికల్ ప్లాంట్ ఇంజినీరింగ్‌
  • అప్లైడ్ కెమికల్ & పాలిమర్ టెక్నాలజీ
  • పాలిమర్ సైన్స్ & కెమికల్ టెక్నాలజీ
  • సివిల్ & స్ట్రక్చరల్ ఇంజినీర్
  • సివిల్ & ఎన్విరాన్‌మెంటల్ఇంజినీర్.

DRDO RAC Scientist B Notification 2023 Eligibility :

విద్యార్హతలు :

సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ / ఇంజినీరింగ్‌ డిగ్రీ / మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

వయస్సు :

  • దరఖాస్తు దారులు 18 – 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
  • SC | ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
DRDO Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ అభ్యర్థులు – రూ 100/- లు
మిగితా అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – మే 29, 2023
దరఖాస్తు ఆఖరు తేదీ – జూన్ 18, 2023

జీతభత్యాలు :

నెలకు రూ 1,00,000/- నుండి రూ 1,80,000/- వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం :

గేట్‌ స్కోర్‌ను అనుసరించి స్క్రీనింగ్‌ / షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. తద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

DRDO Scientist B Recruitment 2023 Apply Online Links :
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై క్లిక్ హియర్
AP govt jobs 2023

3 thoughts on “DRDO RAC Recruitment 2023 రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment