GAIL Recruitment 2022 :
GAIL మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్ మరియు యూనిట్ లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఫీల్డ్ మెన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
తాజా ఉద్యోగాలు :
- TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
- RRC SECR Recruitment 2023 రైల్వేశాఖలో మరో 548 ఖాళీలు భర్తీ
- AP Revenue Department jobs 2023 రెవెన్యూశాఖలో సాంకేతిక సహాయకుల ఉద్యోగాలు భర్తీ
- Agriculture jobs 2023 వ్యవసాయ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- APSRTC Notification 2023 ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్, జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
GAIL Non Executive Recruitment 2022 :
పోస్టులు | • జూనియర్ ఇంజినీర్ (కెమికల్) – 2 పోస్టులు • జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) – 1 పోస్టులు • ఫోర్మ్యన్ (ఎలక్ట్రికల్) – 1 పోస్టు • ఫోర్మ్యన్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 14 పోస్టులు • ఫోర్మ్యన్ (మెకానికల్) – 1 పోస్టు • ఫోర్మ్యన్ (సివిల్) – 1 పోస్టు • జూనియర్ సూపరింటెండెంట్ (అధికారిక భాష) – 5 పోస్టులు • జూనియర్ సూపరింటెండెంట్ (హెచ్ఐర్) – 20 పోస్టులు • జూనియర్ కెమిస్ట్ – 8 పోస్టులు • టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ) – 3 పోస్టులు • ఆపరేటర్ (కెమికల్) – 29 పోస్టులు టెక్నీషియన్ – 13 • టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 16 పోస్టులు • టెక్నీషియన్ (మెకానికల్) – 38 పోస్టులు టెక్నీషియన్ (టెలికాం & టెలిమెట్రీ) – 14 పోస్టులు • ఆపరేటర్ (ఫైర్) – 23 పోస్టులు • అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) – 28 పోస్టులు • అకౌంట్స్ అసిస్టెంట్ – 24 పోస్టులు • మార్కెటింగ్ అసిపెంట్ – 19 పోసులు |
వయస్సు | • 26, 28, 33, 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | సొంత రాష్ట్రాలలోని GAIL యూనిట్లలో |
విద్యార్హతలు | టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత. ఫోర్ మెన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత. ఆపరేటర్ ( ఫైర్ ) – ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. అసిస్టెంట్ – సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత |
మరిన్ని జాబ్స్ | ◆ ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ◆ DRDO లో కేవలం 10th, 10+2, డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 16, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 15, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ట్రేడ్ టెస్ట్ |
వేతనం | పోస్టును బట్టి జీతం |
GAIL Notification 2022 Apply Online Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Job
?