SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

SBI Clerk 2022 Notification :

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పూర్వం గుమస్తాగా పిలవబడే జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం పోస్టులను 5486 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs
SBI Jobs

అప్లై చేయు విధానం క్రింది వీడియో ను చూసి అప్లై చేసుకోగలరు.

SBI Clerk Jobs 2022 in Telugu

SBI Clerk Recruitment 2022 :

పోస్టులు • జూనియర్ అసోసియేట్ ( కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) – 5486
ప్రాంతాల వారీగా ఖాళీలు• అహ్మదాబాద్ – 357
• బెంగళూరు – 316
• భోపాల్ – 481
• బెంగాల్ – 376
• భువనేశ్వర్ – 170
• చండీగఢ్ – 225
• చెన్నై – 362
• దిల్లీ – 152
• హైదరాబాద్ – 225
• జైపుర్ – 284
• కేరళ – 273
• దిల్లీ – 631
• మహారాష్ట్ర / ముంబయి మెట్రో – 747
• మహారాష్ట్ర – 50
• నార్త్ ఈస్టర్న్ – 359
వయస్సు• 20 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
• డిగ్రీ లేదా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లేదా చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 07, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 27, 2022
ఎంపిక విధానం• ఆన్ లైన్ రాతపరిక్ష ద్వారా ఎంపిక చేస్తారు. • ఈ పరీక్ష స్థానిక బాషా అనగా మనకు తెలుగు లో కూడా ఉంటుంది
వేతనం రూ 20,500 /-
telugujobalerts

SBI Junior Associate Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Agriculture jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. మా యాప్

9 thoughts on “SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

  1. Pingback: TATA టాటా చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24

  2. Pingback: SBI నుండి మరో నోటిఫికేషన్ | Telugujobalerts - Telugu Job Alerts 24

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *