DHEW Recruitment 2023 రాతపరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ

DHEW Recruitment 2023 :

DHEW Jobs 2023 సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్‌లైన్‌ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారందరు పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

TS DHEW Vacancy 2023 :

  • ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ – 01 పోస్టు
  • కౌన్సెలర్ – 01 పోస్టు
  • చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ – 03 పోస్టులు
  • కేస్ వర్కర్ – 03 పోస్టులు

DHEW Recruitment 2023 Apply Process :

పోస్టులు • 08
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సమర్పించండి
చిరునామాజిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్‌సీడీ, కలెక్టరేట్‌, సంగారెడ్డి
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 13, 2023
జీతంనెలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌కు రూ 28,000/-
కౌన్సెలర్‌కు రూ 18,536/-
సీహెచ్‌ఎస్‌కు రూ 19,500/-
కేస్ వర్కర్‌కు రూ 15,000/-
ఎంపిక ప్రక్రియఇంటర్వ్యూ
telugu jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

TS Government Jobs 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

కేస్ వర్కర్ :

గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు.

DHEW TS Recruitment 2023 Application Form :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

2 thoughts on “DHEW Recruitment 2023 రాతపరీక్ష లేకుండా సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment