వ్యవసాయ శాఖలో జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు భర్తీ

Agricultural Jobs Recruitment 2022 :

ఈ పోస్టు ద్వారా రెండు నోటిఫికేషన్ల సమాచారం మరియు అప్లై లింకులను పొందుపరుస్తున్నాము. మొదటిది బ్యాంకులలో IBPS నుండి పిఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించినది రెండవది వ్యవసాయ శాఖలోనిది. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి ఉన్నాము. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, అప్లై విధానం, ఇలా పూర్తి సమాచారాన్ని చదివి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugujobalerts

IBPS PO Recruitment 2022 :

పోస్టులు • బ్యాంక్ ఆఫ్ ఇండియా – 535
• కెనరా బ్యాంక్ – 2500
• పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 500
• పంజాబ్ సింధ్ బ్యాంక్ – 253
• యూకో బ్యాంక్ – 550
• యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 2094
వయస్సు• 20 నుండి 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా విభాగంలో డిగ్రీ.
• కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
కేవలం ఇంటర్ అర్హతతో పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
ఫైర్ డిపార్ట్మెంట్ నందు 10th అర్హతతో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 175/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 02, 2022
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 22, 2022
ఎంపిక విధానంప్రిలిమినరి, మెయిన్స్ రాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 44,500 /-
telugujobs

Agriculture Jobs 2022 :

నల్గొండ జిల్లా కంపసాగర్ లోని అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Agriculture Jobs 2022 Recruitment :

పోస్టులు • టెక్నికల్ అసిస్టెంట్
• ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్
వయస్సు• 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్నల్గొండ, తెలంగాణ
విద్యార్హతలుఅగ్రికల్చర్ విభాగం నందు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
అమెజాన్ లో కేవలం ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
TCS నుండి అద్భుతమైన నోటిఫికేషన్
APSRTC నుండి 10వ తరగతితో 30వేల జీతం గల ఉద్యోగాలు భర్తీ
ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా గాని, ఆఫ్ లైన్ విధానం ద్వారా గాని అప్లై చేయవలసిన అవసరం లేదు.
• డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కెళ్తే సరిపోతుంది
చిరునామా• Interview Senior Scientist & Head Office, Agricultural Research Station, Kampasagar, Tripuraram, Nalgonda District.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీఆగస్టు 28, 2022
ఎంపిక విధానంవాక్ ఇన్ ఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-
telugujobs

PJTSAU Jobs 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.

Latest Jobs :

3 thoughts on “వ్యవసాయ శాఖలో జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment