Attendar Jobs | 10th పాస్ తో రెండు రాష్ట్రాల వారీగా భారీగా అటెండర్ జాబ్స్

Attendar Jobs 2022 :

PGIMER అటెండర్ ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా అయితే, కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన చండీగఢ్‌లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs
APSRTC Jobs

PGIMER Recruitment 2022 in Telugu :

పోస్టులు • శానిటరీ అటెండెంట్ గ్రేడ్ – III – 93
• సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ – 01
• అసోసియేట్ ప్రొఫెసర్ – 02
• లెక్చరర్ (బయోస్టాటిస్టిక్స్) – 01
• క్లినికల్ సైకాలజిస్ట్ – 02
• మెడికల్ ఆఫీసర్ – 02
• న్యూక్లియర్ మెడికల్ ఫిజిసిస్ట్ – 02
• అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 02
• అసిస్టెంట్ డైటీషియన్ – 03
• అసిస్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ – 01
• ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 04
• మెడికల్ సోషల్ వర్కర్ గ్రేడ్-II – 08
• ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ – 01
• జూనియర్ ఫోటోగ్రాఫర్ – 01
• ఫార్మసిస్ట్ గ్రేడ్-II – 02
• డిప్యూటీ జనరల్ మేనేజర్
• స్టెనోగ్రాఫర్ – 03
• కండక్టర్ గ్రేడ్ – 01
• మల్టీపర్పస్ వర్కర్ – 01
• బార్బర్ – 01
• టెక్నీషియన్ గ్రేడ్-I (లాండ్రీ) – 18
వయస్సు• 27, 30, 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతమల్టి పర్పస్ వర్కర్ :
• 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గ్రామీణ / పట్టణ ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్ నందు ఒక సంవత్సరం అనుభవం.
బార్బర్ : మెట్రిక్యులేషన్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-I (లాండ్రీ) : ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవంతో సంబంధిత ట్రేడ్‌లో మెట్రిక్యులేషన్ మరియు ITI.
శానిటరీ అటెండెంట్ గ్రేడ్ – 3 :
• మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
• ఊడ్చడం, దుమ్ము దులపడం మరియు శుభ్రపరచడం వంటి వాటిపై అవగాహన.
మరిన్ని జాబ్స్ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
DRDO లో కేవలం 10th, 10+2, డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలు భర్తీ
SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 800/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్టు 24, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 22, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనం పోస్టును బట్టి జీతం
Job alerts telugu

Attendar Jobs 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

11 thoughts on “Attendar Jobs | 10th పాస్ తో రెండు రాష్ట్రాల వారీగా భారీగా అటెండర్ జాబ్స్”

Leave a Comment