అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

IFB Recruitment 2021 Notification :

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ మెమోతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఉద్యానవన శాఖలో సొంత జిల్లాలో ఉద్యోగాలు భర్తీ
పశుసంవర్ధక శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

IFB Recruitment 2021 Full Details :

పోస్టులు జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్
ఖాళీలు12
వయస్సు 26 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుజూనియర్ ప్రాజెక్ట్‌ ఫెలో :
సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎంఎస్సీ (కెమిస్ట్రీ / అగ్రికల్చర్ / బోటనీ / అగ్రోనమీ / సీడ్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ బ్రీడింగ్ ‌/ పారెస్ట్రీ) ఉత్తీర్ణత.
ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ : సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీఎస్సీ (బయోలజీ / జువాలజీ / కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
ఫీల్డ్‌ అసిస్టెంట్ : ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు క్రింది చిరునామాకు డైరెక్టుగా ఇంటర్వ్యూ కు వెళ్ళండి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత క్రింది చిరునామాకు డైరెక్టుగా ఇంటర్వ్యూ కు వెళ్ళండి
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీజులై 12 మరియు జులై 13
ఎంపిక విధానంఇంటర్వ్యూ
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామాఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ (IFB), దులపల్లి, కొంపల్లి (S.O.), హైదరాబాద్ – 500100
వేతనం రూ 17,000 /-

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

Telugujobalerts24

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

15 thoughts on “అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment