RRB NWR ALP Recruitment 2023 రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RRB NWR ALP Recruitment 2023 :

రైల్వేలలో ఉద్యోగం సాధించాలని కష్టపడే వారికి గుడ్‌న్యూస్‌. నార్త్ వెస్ట్రన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమైంది. మే 6, 2023 దరఖాస్తులకు చివరితేది. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRC NWR ALP Recruitment 2023 :

Assistant Loco Pilot నోటిఫికేషన్ ఏప్రిల్ 06, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• RRC NWR
ఖాళీలు• అసిస్టెంట్ లోకో పైలెట్ – 238 పోస్టులు
• జనరల్ అభ్యర్థులకు 120 పోస్టులు
• ఓబీసి అభ్యర్థులకు 36 పోస్టులు
• ఎస్టీ అభ్యర్థులకు 18 పోస్టులు
• ఎస్సీ అభ్యర్థులకు 16 పోస్టులున్నాయి
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ శాఖలో 7thఅర్హతతో ఉద్యోగాలు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 45 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ పోస్టుల చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్ 7, 2023
దరఖాస్ చివరి తేదీ• మే 6, 2023
ఎంపిక విధానం• కంప్యూటర్ బేస్డ్ రిటెన్ టెస్ట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

Northern Western Railway Recruitment 2023 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Postal jobs 2023

5 thoughts on “RRB NWR ALP Recruitment 2023 రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment