NHPC Recruitment 2023 జల విద్యుత్ శాఖలో జస్ట్ 10+2 అర్హతతో ఉద్యోగాలు భర్తీ

NHPC Recruitment 2023 :

NHPC జల విద్యుత్ శాఖ పరిధిలోని నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నుండి పెర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఎక్కువగా సూపర్వైజర్, అకౌంటెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ NHPC Recruitment 2023 కి సంబందించిన పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

NHPC Latest Vacancy 2023 :

జూనియర్ ఇంజనీర్ (సివిల్) -149
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 74
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) – 63
జూనియర్ ఇంజనీర్ (E & C) – 10
సూపర్‌వైజర్ (IT) – 09
సూపర్‌వైజర్ (సర్వే) – 19
సీనియర్ అకౌంటెంట్ – 28
హిందీ అనువాదకుడు – 14
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 14
డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్/ఎలక్ట్రికల్) – 08
మొత్తం ఖాళీలు – 388

NHPC JE Notification 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

జూనియర్ ఇంజనీర్ – BTech, B.Sc, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ / IT)
సూపర్వైజర్ (సర్వే) – డిప్లొమా (సర్వేయింగ్ / సర్వే ఇంజినీర్)
సీనియర్ అకౌంటెంట్ – ఇంటర్ CA ఉత్తీర్ణత లేదా ఇంటర్ CMA ఉత్తీర్ణత లేదా ఇంటర్ CMA ఉత్తీర్ణత
హిందీ అనువాదకుడు – సంబంధిట్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటిఐ డ్రాఫ్ట్స్‌మన్ లేదా సివిల్ ట్రేడ్‌లో NCVT నుండి NTC/NAC ఉత్తీర్ణత.
డ్రాఫ్ట్స్‌మ్యాన్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

NHPC Junior Engineer Recruitment 2023 Apply Process :
పోస్టులు • 388
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 295/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 09, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 30, 2023
ఎంపిక ప్రక్రియరాతపరీక్ష
telugu jobs
NHPC Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

Leave a Comment