ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు | Cognizant Jobs

Cognizant Technology Recruitment 2021 – 2022 : అతి తక్కువ కాలంలో సెట్ అయ్యే మంచి అవకాశం, ట్రైనింగ్ ఇచ్చి పరిమినెంట్ చేస్తారు. కాగ్నిజెంట్ నందు గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా హెచ్ ఆర్ ఇంటర్నషిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. … Read more