ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు | Cognizant Jobs

Cognizant Technology Recruitment 2021 – 2022 :

అతి తక్కువ కాలంలో సెట్ అయ్యే మంచి అవకాశం, ట్రైనింగ్ ఇచ్చి పరిమినెంట్ చేస్తారు. కాగ్నిజెంట్ నందు గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా హెచ్ ఆర్ ఇంటర్నషిప్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

పోస్టులు హెచ్ ఆర్ ఇంటర్షిప్
కంపనీCognizant
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు> కనీసం 60శాతం మార్కులతో BSc, BBA, BCom ఉత్తీర్ణత లేదా ఎంబీఏ.
• ఆరు నెలల అనుభవం కలిగిన వారికి ప్రాముఖ్యత ఇస్తారు.
Read Moreఇంటర్ తో సిల్వర్ లీఫ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Read Moreఅగ్రికల్చర్ విభాగంలో 10th తో ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 08, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-
telugujobalerts24

Cognizant Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Work From home jobs

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

47 thoughts on “ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు | Cognizant Jobs”

  1. I am mandakini I am very interested MNCentre companies want this one choicespecially and I have skill are hope full u this company gives requirement some and I am very hope full you are company and thanks oFf a lot

    Reply
  2. Sir only for B. Sc and BBA only no btech candidates. I completed my B. Tech in2012 and M. Tech in 2015 I am searching for any software job as a fresher can you pls suggest any jobs…. I did not learn any software courses

    Reply

Leave a Comment