మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | 10th Pass Govt Jobs | telugujobalerts24

మండల ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మరియు ఇచ్చాపురం మండలాలలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివాహితులైన మహిళా అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. సొంత ఊరిలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం, … Read more