APSRTC Latest Notification 2022 :
APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు 10వ తరగతి విద్యార్హతతో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
APSRTC Recruitment 2022 :
పోస్టులు | • డ్రైవర్ |
వయస్సు | • 21 – 62 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 18 నెలల అనుభవం కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల వుద్యోగాాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాలు • ఫైర్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • ఆశక్తి గల అభ్యర్థులు నేరుగా డిపో నందు సంప్రదించగలరు. Railway jobs 2022 |
లొకేషన్ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఆగస్టు 13, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఆగస్టు 20, 2022 TSRTC లేటెస్ట్ జాబ్స్ |
ఎంపిక విధానం | డ్రైవింగ్ టెస్ట్ |
వేతనం | రోజుకు రూ 600 నుండి రూ 1,000 |
APSRTC Latest Recruitment 2022 Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. APSRTC Latest Recruitment 2022 in Telugu
Latest Jobs :
- SSC MTS Jobs 2022 ఎస్ఎస్సి నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలకు నేటి నుండి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
- CRPF Recruitment 2023 కేవలం ఇంటర్ అర్హతతో 1458 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
- NIRDPR పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ
- SSC MTS Recruitment 2023 కేవలం 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP High Court Recruitment 2023 ఏపి హై కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
Pingback: గ్రామీణ బ్యాంకులలో మరో భారీ నోటిఫికేషన్ - Telugu Job Alerts 24
Pingback: APSRTC Jobs | APSRTC లో ఉద్యోగాలు భర్తీ – Telugu Job Alerts
Pingback: ప్రభుత్వ ఆఫీసులలో భారీగా 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: వ్యవసాయ శాఖలో జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts 24
Pingback: Amazon లో ఇంటర్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలు - Telugu Job Alerts 24
Pingback: 12th అర్హతతో అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - Telugu Job Alerts
Pingback: స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు భర్తీ - Telugu Job Alerts
Sir please extend last date sir
Chakli madhu babu, h, 2-133, gorantl, v, Kodumur, m, kurnool, D, ap
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి