Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ

Driver Jobs 2022 :

డ్రైవర్ ఉద్యోగాలలో స్థిర పడాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 7వ తరగతి పాసై ఉంది లైట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి, మరియు వీడియోను వీక్షించి ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Telugujobs

మరిన్ని ఉద్యోగాలు :

AP District Driver Job Vacancies 2022 :

ఈ పోస్టు ద్వారా జిల్లా కోర్టులలోని 20 డ్రైవర్ పోస్టులు మరియు హై కోర్టులలోని 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు.

  1. APSRTC ఉద్యోగాలు
  2. TSRTC ఉద్యోగాలు

Court Driver Jobs 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారం తో నింపండి.
  • సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భావి తరాల కోసం ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి.
  • దరఖాస్తు చేయుటకు ఫీజుల వివరాలు గమనించినట్లైయితే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 800/- చెల్లించవలసి ఉంటుంది, అలానే మిగితా రూ 400/- చెల్లించవలసి ఉంటుంది.
  • అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను గమనిద్దాం.
  • ఇటీవలి ఫోటో సంతకం
  • ID ప్రూఫ్ పుట్టిన తేదీ రుజువు ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
AP High Court Recruitment 2022 Apply Online :
వయస్సు•42 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
జీతం• రూ 25,000
• అలవెన్సెలు కూడా ఉంటాయి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 800/-
• మరియు మిగితా అభ్యర్ధులు – రూ 400/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 25, 2022
దరఖాస్తు కు చివరి తేదీ. నవంబర్ 11, 2022
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu job alerts