Gurukulam Jobs Notification 2022 :
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలలో ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
Gurukula Notification 2022 Vacancies :
- ల్యాబ్ అటెండర్ – 06
- అటెండర్ – 02
- సెక్యూరిటీ గార్డ్ – 01
- జూనియర్ అసిస్టెంట్ – 01
- స్టాఫ్ నర్స్ – 02
మరిన్ని ఉద్యోగాలు :
1. కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
2. తిరుపతి ఐఐటీ నందు జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
3. జిల్లా కోర్టులలో 10th అర్హతతో అటెండర్ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
4. అమెజాన్ నందు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ | క్లిక్ హియర్ |
5. SBI లో భారీగా ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
6. జిల్లా కోర్టులలో భారీగా జూ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
7. ఎస్ఎస్సి 24,369 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
8. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
9. Driver Jobs, లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ | క్లిక్ హియర్ |
10. 10th అర్హతతో టెలికాం డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
11. 10th పాసైతే చాలు సొంత జిల్లాలో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు | క్లిక్ హియర్ |
TSTWREIS Recruitment 2022 Eligibility :
వయస్సు :
వయస్సు గమనించినట్లయితే 42 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి 5 సంవత్సరాలు అలానే BC వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ల్యాబ్ అటెండర్ – 10వ తరగతి
- అటెండర్ – 10వ తరగతి
- సెక్యూరిటీ గార్డ్ – 10వ తరగతి
- జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ, పిజిడిసి లేదా డీసీఏ
- స్టాఫ్ నర్స్ – బియస్సి నర్సింగ్ లేదా GNM
Gurukulam Non Teaching Staff Recruitment 2022 :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత క్రింది చిరునామాకు పంపించండి.
- ప్రాంతీయ సమన్వయ అధికారి గారి కార్యాలయం, అంబెడ్కర్ భవన్ ఎదురుగా హన్మకొండ.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
- అప్లై చేయుటకు కావలసిన పత్రాల జాబితాను క్రింది విధానంగా ఉంది.
- ఇటీవలి ఫోటో
- సంతకం, ఆధార్ కార్డు
- విద్యార్హతల పత్రాలు
- పుట్టిన తేదీ రుజువు గా ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సెర్టిఫికెట్.
TS Gurukula Recruitment 2022 Application Form Links :
పోస్టులు | 12 |
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 07, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
I want to do this job
I am qualified 10 we want to do this job
I want to must this job
[email protected]