Railway Jobs Recruitment 2023 :
రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి కేంద్రప్రభుత్వం మంచి ప్రకటన విడుదలైంది. 10th, ఇంటర్ విద్యార్హతలతో రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి చాలా మంచి అవకాశం. క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ మొదలైన పోస్టులను కలుపుకొని మొత్తం 3,11,438 ఖాళీలు రైల్వే శాఖలో ఉన్నాయని తెలియజేసారు. మరి వీటిని భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
RITES Recruitment 2023 :
రైట్స్ ఇండియా టెక్నికల్ అండ్ ఏకనమిస్ సర్వీస్(RITES) నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సివిల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
RITES Notification 2023 Full Details :
పోస్టులు | • సివిల్ ఇంజినీర్ |
ఖాళీలు | 10 పోస్టులు UR – 07 EWS – 01 SC – 02 |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • సివిల్ విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత • సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం |
మరిన్ని ఉద్యోగాలు | ◆ SSC నుండి 11,401 అటెండర్ ఉద్యోగాలు భర్తీ ◆ LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ ◆ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు భర్తీ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. apssdc jobs 2023 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 600/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 15, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 13, 2023 |
ఎంపిక విధానం | అనుభవం, ఇంటర్వ్యూ |
Driver
Post office lo padi vunnayi chudagalaru
[email protected]