IOCL Recruitment 2023 ఇండియన్ ఆయిల్ సంస్థ నుండి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

IOCL Recruitment 2023 :

IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుండి ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను ఇందులో భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆశక్తి గలవారు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu jobs

IOCL Executive Recruitment 2023 Eligibility :

IOCL నుండి Executive ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిబ్రవరి 28, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• IOCL
ఖాళీలు• ఎక్జిక్యూటివ్ లెవెల్ – I – 96 పోస్టులు
ఎక్జిక్యూటివ్ లెవెల్ – II – 10 పోస్టులు
వయస్సు• 18 – 35, 45 ఏళ్ల వయస్సు మించరాదు.
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్సౌత్ ఇండియన్ బ్యాంక్ లో గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
విద్యార్హతలు• సంబంధిత విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 28, 2023
దరఖాస్ చివరి తేదీ• మార్చి 22, 2023
ఎంపిక విధానం• పర్సనల్ఇంటర్వ్యూ
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

IOCL Recruitment 2023 Apply Online Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

Leave a Comment