Air India Recruitment 2023 ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్

Air India Recruitment 2023 :

Air India Recruitment 2023 ఎయిర్ ఇండియా నుండి కేవలం ఇంటర్ అర్హతతో 4200 క్యాన్ కౄ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారని గతంలో ప్రకటించారు. మరి ఈ ఇంటర్వ్యూ షెడ్యూలును ఎయిర్ ఇండియా వారు ప్రకటించారు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

March 03, 2023 ఈ ఇంటర్వ్యూలు మొదలై March 23 వరకు వివిధ ఎయిర్ ఇండియా ఆఫీసులలో జరుగుతాయి. ఆఫీస్ లొకేషన్ మరియు ఇంటర్వ్యూ తేదీ వరకు వివిధ లోకేషన్ లలో జరుగుతాయి. పూర్తి వివరకు క్రింది ఇవ్వబడిన సమాచారాన్ని చదవండి.

Air India cabin crew interview schedule 2023 Full Details :

శాఖ• Air India
ఖాళీలు• 4200 పోస్టులు
పోస్టులు• క్యాబిన్ కౄ – 4200 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్LIC నుండి ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
SSA లో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలలోనే పోస్టింగ్
Grama Ward Sachivalayam 3rd Notification 2023
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
సొంత జిల్లాలలో 10th అర్హతతో 1226 అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• ఫ్రెషర్స్ 18 నుండి 27 సంవత్సరాలు
• అనుభవం గల వారికి 18 నుండి 32 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి
విద్యార్హత• ఇంటర్మీడియట్ (10+2) లేదా 10వ తరగతి తరువాత ఏదైనా రెండు సంవత్సరాల కోర్సు ఉత్తీర్ణత.
• హిందీ మరియు ఇంగ్లీషు భాషలలో మంచి పట్టు ఉండాలి
• చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి
మెసఁర్మెంట్స్ఎత్తు :
• స్త్రీలు – 157.5 సెం మీ ఉండాలి
• రిజర్వ్‌డ్ అభ్యర్థులకు సడలింపు ఇవ్వబడుతుంది.
బరువు : ఎత్తుకు అనులోమానుపాతంలో ఉంటుంది.
• BMI – 18 నుండి 22.
ఇతర అర్హతలు• స్పష్టమైన రంగు అవసరం, కనిపించే టాటూలు, మచ్చలు, డెంటల్ బ్రేసర్‌లు లేవు
• మెరుగైన కంటి చూపు ఉండాలి.
కళ్లద్దాలు అనుమతించబడవు.
• ±2D వరకు కాంటాక్ట్ లెన్స్‌లు అనుమతించబడతాయి
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఫిబ్రవరి 03, 2023
దరఖాస్తు కు చివరి తేదీ• మార్చి 02, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీలు• మార్చి 02, 2023
ఇంటర్వ్యూ వెన్యూ Hotel Mercure, KCP, 6-3-551, Somajiguda, Hyderabad- 500016.
షెడ్యుల్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

1 thought on “Air India Recruitment 2023 ఎయిర్ ఇండియా 4200 ఇంటర్వ్యూ షెడ్యూల్”

Leave a Comment