Ration Dealer Jobs 10th అర్హతతో రేషన్ షాపులలో ఖాళీగా గల రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్

Ration Dealer Jobs 2023:

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదిలాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గల చౌకధరల దుకాణాలు అనగా రేషన్ షాపులలో ఖాళీగా గల రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలవ్వడం జరిగింది. 10వ తరగతి అర్హతగా తెలియజేసారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap Govt Jobs

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 26, 2022
  • దరఖాస్తు చివరి తేది – జనవరి 06, 2023
  • రాత పరీక్ష తేది – జనవరి 22, 2023
  • పరీక్ష కేంద్రం – ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), ఆదిలాబాద్‌.
  • ఇంటర్వ్యూ తేది – జనవరి 27, 2023
  • ఇంటర్వ్యూ వెన్యూ – ఆర్‌డీవో కార్యాలయం, ఆదిలాబాద్‌

Ration Dealer Job Vacancy 2023 :

పోస్టులు :

చౌకధరల దుకాణం డీలర్ – 27 పోస్టులు

గ్రామాల వారీగా ఖాళీలు :

TS Ration Dealer Notification 2022 Eligibility :

విద్యార్హతలు :

  • పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
  • సంబంధిత గ్రామ నివాసి అయి ఉండాలి.
  • చౌకధరల దుకాణం ఏ గ్రామపంచాయతీ పరిధిలో ఉందో ఆ గ్రామానికి చెందిని వారై ఉండాలి.
  • స్థానికేతరులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు

వయోపరిమితి :

  • 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
Ration Dealer Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సరైన సమాచారంతో నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా కు అందజేయాలి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : ఆర్‌డీవో కార్యాలయం, ఆదిలాబాద్‌

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • స్థానికత
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

TS Ration Dealer Jobs 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా Ration Dealer Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-,
  • మిగితా అభ్యర్ధులకు – రూ 1,000/-

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు కలిపి మొత్తం 100 మార్కులకు ప్రక్రియ ఉంటుంది.
Telangana Ration Dealer Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు చివరి తేదీజనవరి 06, 2023
నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu jobs

1 thought on “Ration Dealer Jobs 10th అర్హతతో రేషన్ షాపులలో ఖాళీగా గల రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment